సూర్యాపేట్ జిలా రూపకల్పనా

సూర్యాపేట్ జిలా రూపకల్పనా :- 

సూర్యాపేట జిలా మొత్తము రూపకల్పన  మొత్తం 

2 రెవిన్యూ డివిజన్లు  ఇంకా 20 మండలాలు గా 

1) సూర్యాపేట రెవిన్యూ డివిజన్ (11 మండలాలు ) : ఆత్మకూర్ (ఎస్ ),  చివేముల , జాజిరెడ్డి గూడెం (ఆరవేపల్లి ), నూతనకల్ , పెన్పహాడ్ , సూర్యాపేట, తిరుమలగిరి , తుంగతుర్తి , గరిడెప్పాలీ , నేరేడుచర్ల , నాగారం 

2) కోదాడ (కొత్త )  రెవిన్యూ డివిజన్లు 

(9 మండలాలు ) : చిలుకూరు , హుజురానగర్ ,కోదాడ ,మఠంపల్లి ,మేళ్లచెరువు ,మోతే,మునగల ,నడిగూడెం ,అనంతగిరి (కొత్త). 


www.suryapetdevelopment.blogspot.com



                                                 సూర్యాపేట్ అభివృద్ధి కి తొలి మెటు
  
                                                                             సూర్యాపేటలో అంబరాన్ని అంటిన సంబరాలు

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

రేపు సూర్యాపేట కి మంత్రుల రాక

సెప్టెంబర్ 2 న భరత్ బంద్

ఆన్‌లైన్ నుంచి మనీ సంపాదించడము అలా?