వేములపల్లి ని సూర్యాపేట జిల్లాలో చేర్చాలని వినథి
వేములపల్లి ని సూర్యాపేట జిల్లాలో చేర్చాలని వినథి :- వేములపల్లి మండలాన్ని సూర్యాపేట జిల్లాలో కలపాలని కోరుతూ మండల ప్రజాప్రతినిధులు మంగళవారం జిల్లా పునర్విభజన కమిటీ చైర్మన్ రేమాండ్ పీటర్ కు హైదరాబాద్లో వినతిపత్రం అందచేశారు . మండలిలోని అమనగల్ ,పాపులపాడు ,రావుపేట ,పోరెడ్డిగూడెం,చిరుమర్తి, ఆగమోత్కూర్, బొమ్మకల్,బేమానపల్లి, కాల్వలపాలెం , సులుకునూర్ సూర్యాపేట్ అభివృద్ధి కి తొలి మెటు సూర్యాపేట్ జిలా రూపకల్పనా సూర్యాపేట్ జిలా పై మీయొక అబిప్రయాలు ఉన్నాయా ఐత్యే ఎక్కడ మీ అబిప్రయాలు పేటాం ...