సూర్యాపేట్ అభివృద్ధి కి తొలి మెటు
సూర్యాపేట్ లో అభివృద్ధి కి తొలి మెటు :-
సూర్యాపేట్ వాసులకి ఒక శుభవార్త !!
ఇప్పటి నుంచి పిజ్జా తినడానికి వెయిటింగ్ చేయడము అవసరము లేదు అందుకు అంటే ఇప్పుడు మన సూర్యాపేట్ లో "డొమినోస్ పిజ్జా " రాబోతుంది . ఇది సూర్యాపేట్ కి దగ్గరలో ఉన్న రాయనిగూడెం లో స్థాపించబోతున్నారు .
సూర్యాపేట్ వాసులకి మీ యొక్క ఫోన్ లో నుంచి ఆర్డర్ చేయవచ్చు ఆర్డర్ మన ఇంటికీ కేవలం 30 నిముషములు లో మన ఇంటికీ డెలివరీ చేస్తారు .
సూర్యాపేట్ లో స్థాపించి మంచి పేరు పొందాలి అన్ని కోరుతూ
"సూర్యాపేట్ డెవలప్మెంట్ టీం "

కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి