సూర్యాపేట్ కి మరో అవార్డ్
సూర్యాపేట్ కి మరో అవార్డ్ :- సూర్యాపేట మున్సిపాలిటీ అధికారికంగా స్వచ్ఛత గుర్తింపు లభించింది . కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన అమృతసిటీల జాబితాలో సూర్యాపేట ఒకటి . ఆ స్కీమ కింద నిర్దేశించిన విధంగా నూరుశార్ధము మరుగుదొడ్లు నిర్మాణాలలో పాటు సామూహిక ,ప్రజా (పే అండ్ ఉస్) మరుగుదొడ్లు నిర్మాణాలు నూరుశాతాము పూర్తి చేసింది . దీనితో సంబంధిత అధికారులు తణికెలు చేపట్టి సూర్యాపేటను "స్వచ్ సూర్యాపేటగా " ప్రకటించారం .