రేపు సూర్యాపేట కి మంత్రుల రాక
రేపు సూర్యాపేట కి మంత్రుల రాక :-
రేపు సూర్యాపేట కి మంత్రుల రాక మంత్రివర్యులు జగదీష్ రెడ్డి గారు మరియు ఐటి శాఖ మంత్రి గారు "శ్రీ కల్వకుంట్ల రామారావు గారు ఇంకా నీటి పారుదల శాఖ మంత్రి గారు శ్రీ హరీష్ రావు గారు రానున్నారు
మన సూర్యాపేట లో చాల రోజులు నుంచి కాలిగా ఉన్న పాత మార్కెట్ ని కూరగాయల మార్కెట్ లా తీర్చి దేందుకు మన తెలంగాణ ప్రభుత్వం ముందుకు వచ్చింది .ఇన్ని రోజులు పాత మార్కెట్ ని ఒక పార్కింగ్ స్థలము లాగానే వాడడము జరిగింది రేపు ఉదయము 10 అ సమయములో మంత్రులు అక్కడ ఉన్న మార్కెట్ ని కూరగాయల మార్కెట్ లాగా మారుస్తారు .
సూర్యాపేట లో స్థాపించపోయి మార్కెట్ ని స్మార్ట్ మార్కెట్ గా అవుతాది అన్ని "మనము అనుకుందాము "
![]() |
| పాత చిత్రము |

కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి