సూర్యపేట లో రేడియో స్టేషన్
సూర్యపేట లో రేడియో స్టేషన్ :-
కొద్దీ రోజుల క్రితము మన "మినిస్టర్ గారు " శ్రీ గుంటకండ్ల జగదీష్ రెడ్డి గారు " హరితా హారము కార్యానికి సూర్యాపేట , సుందరయ్య నగర్ లో 2007 స్థాపించిన స్తిలపలకమును చూసారు !!!
అ స్తీలపాలకము 2007 లో అప్పటి ప్రభుతవం సూర్యాపేట లో రేడియో స్టేషన్ నిర్మించాలి అని ఆ స్తీలపాలకము ను శ్రీ సూదిని జైపాల్ రెడ్డి గారు స్థాపించారు అ తరువాత మినిస్టర్ పదవి పోవడము తో అ పాలకులు అలా పారిగోడ కటి అలా వదిలేసారు
రేడియో స్టేషన్ కోసము వదిలిన స్థలము దగ్గర దగ్గరగా 2 ఎకరాలు దాకా ఉంటది అంట
"మినిస్టర్ గారు చూడగానే వెంటనే ఎంపీ గుత్తా సుకేంద్ర్ రెడ్డి గారు కి చేపినారు " దాని పిమ్మట ఎంపీ గారు "వెంకయ్ నాయుడు గారు ని అడిగినారు " దేనితో అ విశేషము తెలిసిన వెంకయ్ నాయుడు గారు " రేడియో స్టేషన్ మానేజర్ తోటి మాట్లాడి వీలైనంత త్వరగా "సూర్యాపేట లో రేడియో స్టేషన్ ఏర్పాటు చేయమని కోరినారు "
"ఎంపీ గుత్తా సుకేందర్ రెడ్డి చెపిన వివరములు ప్రకారము ఇ ఏడాది డిసెంబర్ వరకల సూర్యాపేట లో రేడియో స్టేషన్ నిర్మిస్తారు అన్ని చెపినారు "

కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి