జులై 26న రాష్ట్రవ్యాప్తంగ విద్యాసంస్థల బంద్‌ ABVP

జులై 26న రాష్ట్రవ్యాప్తంగ విద్యాసంస్థల బంద్‌ ABVP  :-

జులై  26న రాష్ట్ర వ్యాప్తంగా విద్యాసంస్థల బంద్ కి ఏబీవీపీ (ABVP) పిలుపునిచ్చింది
www.suryapetdevelopment.blogspot.com

బంద్ ఇవ్వడానికి కారణాలు ఇవే :-

1)ఫీజుల నియంత్రణా చట్టం తీసుకురావాలి.
2)ప్రభుత్వ పాఠశాలలో మౌలికమైన సౌకర్యాలు కల్పించాలి .
3)కార్పొరేట్ విద్యా సంస్థల్లో జరుతున్న విద్యా వ్యాపారాన్ని అరికట్టలి .
4) పెంచిన ఇంజనీరింగ్,డిగ్రీ ,పిజి ఫీజులకనుగునంగా పూర్తి ఫీజు రీయంబర్స్ మెంట్ ను ఇవ్వాలి .
5)సాంఘిక సంక్షేమ వసతి గృహ విద్యార్థులకు పెరిగిన రేట్లకు అనుగుంగా కాస్మోటిక్ చార్జీలు బాలురకు 300,బాలికలకు 500 ఇవ్వాలి .
6)ఖాళీగా ఉన్న
25 వేల టీచర్ పోస్టులు,
4650 జునియర్ లెక్చరర్,
439 MEO పోస్టులు,
38 డిప్యూటీ DEO పోస్టులు
500 గెజిటెడ్ హెచ్ యం పోస్టులు భర్తీ చేయాలి.
7)అన్ని విశ్వవిద్యాలయాలకు విద్యారంగ నిపుణులను వైస్ ఛాన్స్‌లర్లుగా నియమించి ,ఖాళీగా ఉన్న అధ్యాపక పోస్టులను భర్తీ చేయాలి

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

రేపు సూర్యాపేట కి మంత్రుల రాక

సెప్టెంబర్ 2 న భరత్ బంద్

ఆన్‌లైన్ నుంచి మనీ సంపాదించడము అలా?