సూర్యాపేట్ కి మరో అవార్డ్

సూర్యాపేట్ కి మరో అవార్డ్  :- 

సూర్యాపేట మున్సిపాలిటీ అధికారికంగా స్వచ్ఛత గుర్తింపు  లభించింది . కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన అమృతసిటీల జాబితాలో సూర్యాపేట ఒకటి . ఆ స్కీమ కింద నిర్దేశించిన విధంగా నూరుశార్ధము మరుగుదొడ్లు నిర్మాణాలలో పాటు సామూహిక ,ప్రజా (పే అండ్ ఉస్)  మరుగుదొడ్లు నిర్మాణాలు నూరుశాతాము పూర్తి చేసింది . దీనితో సంబంధిత అధికారులు తణికెలు చేపట్టి సూర్యాపేటను "స్వచ్ సూర్యాపేటగా " ప్రకటించారం .

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

రేపు సూర్యాపేట కి మంత్రుల రాక

సెప్టెంబర్ 2 న భరత్ బంద్

ఆన్‌లైన్ నుంచి మనీ సంపాదించడము అలా?