సూర్యాపేట్ జిలా పై మీయొక అబిప్రయాలు ఉన్నాయా ఐత్యే ఎక్కడ మీ అబిప్రయాలు పేటాండి

తెలంగాణ ప్రభుత్వం కొత్త విభజించిన జిల్లా లను ప్రజల కోరిక మేరకు తయారుచెదము అని అనుకుంటున్నారు అందుకు కోసము అన్ని రాష్ట్ర ప్రభుత్వం ఒక వెబ్సైటు తయారు చేసింది .
అ వెబ్సైటు లో మీ యొక్క అబిప్రాయాలని పెటుకోవచ్చు మీరు పెట్టిన అభిప్రాయాలు మేరకు కొత్త జిల్లాలని విభజిస్తారు .
అబిప్రాయాలు పేరుకోవలసిన సైట్ : - వెబ్సైటు
అక్కడా ఆ వెబ్సైటు మీద క్లిక్ చేయగానే సైట్ ఓపెన్ అవుతుంది .అక్కడ మీరు అభిప్రాయాల కోసము పైన ఉన్న బటన్ క్లిక్ చేయాలి అక్కడ మీ యొక్క డీటెయిల్స్ అన్ని నమోదు చేసి ఒక పిడిఎఫ్ రూపము లోనై ఉన్న ఫైల్ ని అప్లోడ్ చేయాలి .
డెవలప్మెంట్ టీం అభిప్రాయము సూర్యాపేట జిల్లా కోసము :-
ప్రస్తుతము ఇచ్చిన విభజన ప్రకారము సూర్యాపేట జిల్లా కి చాల తక్కువ స్థలము ఇచ్చినారు . అంతేయ్ కాకుండా మొత్తము సూర్యాపేట జిల్లా కి 11 లక్షల జనాభా ఢాకా ఉన్నారు కానీ జిల్లా విశాలము మాత్రము తక్కువు గ ఉన్నది . అథెయ్ మనము నల్గొండ జిల్లా చుస్తేయ్ సూర్యాపేట జిల్లా కాంటె కూడా విశాలము చాల ఎక్కువు గ ఉన్నది కానీ జనాభా కూడా సూర్యాపేట జిల్లా కాంటెక్ తక్కువ గ ఉన్నారు .
"అందుకనే సూర్యాపేట జిల్లా కి కేతపల్లి ఇంకా నకిరేకల్ వరకు ఇవ్వాలని మా యొక్క అభిప్రాలు "

కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి